VIDEO: దేవరకొండలో రెండో రోజు నామినేషన్లు అంతంతే..!

VIDEO: దేవరకొండలో రెండో రోజు నామినేషన్లు అంతంతే..!

NLG: దేవరకొండ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. మొదటిరోజు కేవలం 10 నామినేషన్లు వేయగా, రెండవ రోజు మధ్యాహ్నం వరకూ నామినేషన్లు రాలేదు. నామినేషన్ వేస్తే బీఫామ్ ఇస్తారా ఇవ్వరా అని ఆశావహులు అయోమయంలో పడుతున్నారు. వార్డుల్లో గెలుపు గుర్రాలను సర్వేల ప్రకారం జల్లాడ పడుతుండడంతో నామినేషన్లు ఆలస్యం అవుతున్నాయి.