గ్రంధాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

గ్రంధాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

MHBD: ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను వినియోగించుకోవాలని ఎమ్యెల్యే డా. మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలం జంగలిగొండ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయ భవనాన్ని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తకాలు చదవడం ద్వారా మేధోశక్తి పెరుగుతుందని, సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.