పీడీఎస్యూ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

పీడీఎస్యూ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

KMM: పీడీఎస్యు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా తిప్పవరపు లక్ష్మణ్, వంగూరి వెంకటేష్‌ను ఎన్నుకున్నారు. సత్తుపల్లిలో ఇటీవల జరిగిన 23వ మహాసభలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు నాయకులు వెల్లడించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా గొలుసు వినయ్, శశికిరణ్, షిలార్ పాషా, సహాయ కార్యదర్శులుగా యశ్వంత్, సాధిక్, రఘు, కోశాధికారిగా కీర్తిని ఎన్నుకున్నారు.