లింగాల తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మేల్యే

లింగాల తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మేల్యే

NGKL: బంజారాల పవిత్ర పండుగలలో ఒకటైన తీజ్(మొలకల) పండుగ లింగాల మండలంలో ఘనంగా జరిగింది. ఆదివారం ఈ వేడుకలో ఎమ్మెల్యే వంశీకృష్ణ గిరిజన సంప్రదాయం ప్రకారం పాల్గొన్నారు. ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. అనంతరం గిరిజన మహిళలు, యువతులు ఆటపాటలతో సమీపంలోని చెరువులో మొలకలను నిమజ్జనం చేశారు.