నేడు దమ్మన్నపేటకు ఎమ్మెల్యే నాగరాజు రాక

నేడు దమ్మన్నపేటకు ఎమ్మెల్యే నాగరాజు రాక

WGL: వర్ధన్నపేట ఎమ్మెల్యే, మాజీ IPS అధికారి దమ్మన్నపేటకు రానున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో శుక్రవారం నిర్వహించే 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్' కార్యక్రమంలో ఆయన పాల్గొంటారన్నారు. ఉ.9గం.లకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.