VIDEO: 'పాలాభిషేకానికి పెద్ద ఎత్తున తరలి రావాలి'

VIDEO: 'పాలాభిషేకానికి పెద్ద ఎత్తున తరలి రావాలి'

SRCL: ఈ నెల 7న సిరిసిల్లలోని చేనేత విగ్రహం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి చేసే పాలాభిషేకానికి చేనేత కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని జిల్లా పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఆడెపు భాస్కర్ అన్నారు. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్‌లో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలన్నారు.