VIDEO: ఈద్గా వద్ద ముస్లింల ప్రత్యేక నమాజ్

VIDEO: ఈద్గా వద్ద ముస్లింల ప్రత్యేక నమాజ్

W.G: ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పండుగను శనివారం నరసాపురంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మిషన్ హైస్కూల్ రోడ్డులో ఉన్న ఈద్గా మైదానానికి ముస్లింలు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్) చేశారు. ఈ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లిం పెద్దలు మాట్లాడుతూ.. అల్లా దీవెనలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలన్నారు.