CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

TPT: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నియోజకవర్గంలోని 16 బాధిత కుటుంబాలకు CMRF ద్వారా మంజూరైన రూ.11.35 లక్షల చెక్కులను శనివారం తన కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టకాలంలో పేదలకు ఆర్థిక భరోసా కల్పించడం కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. నారాయణవనం- 8, కేవీబీ పురం- 3, పిచ్చాటూరు- 2, వరదయ్యపాలెం- 2, BN. కండ్రిగ- 1 కుటుంబాలకు చెక్కులను అందజేశారు.