VIDEO: సూరంపల్లిలో టీడీపీ శ్రేణులు కేరింతల వర్షం
కృష్ణా: సూరంపల్లిలో టీడీపీ శ్రేణులు ఉత్సాహంతో నిండిపోయాయి. అన్నదాత సుఖీభవ నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేస్తునట్లు చెప్పగానే రైతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. అనంతరం ముఖ్యమంత్రికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.