అల్లు అర్జున్‌ని కలిసిన గంటా శ్రీనివాస్

అల్లు అర్జున్‌ని కలిసిన గంటా శ్రీనివాస్

విశాఖ:  జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్‌ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కలిశారు. ఫ్లైట్‌లో శనివారం హైదరాబాద్‌ చేరుకున్న ఆయన అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసాలాట విషయంపై అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఆయన ఖండించారు.