ట్రైన్ కింద పడి యువకుడు సూసైడ్

ట్రైన్ కింద పడి యువకుడు సూసైడ్

BDK: ట్రైన్ కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మణుగూరు మండలం బావి కూనవరం గ్రామానికి చెందిన ఎనీక గణేశ్ (19) బుధవారం తెల్లవారుజామున ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.