బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముట్టడి

బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముట్టడి

NLG: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బీజేపీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మున్సిపల్ ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో పాత మరియు నూతన షాపులు తక్షణ వేలం పాట నిర్వహించి మున్సిపల్ ఆర్థిక అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.