సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

W.G: పాలకొల్లు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ కళాశాల నందు శుక్రవారం కళాశాలలో కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ మరియు కెమిస్ట్రీ, ఈగల్ క్లబ్ సంయుక్త అధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ రాజరాజేశ్వరి అధ్యక్షతన సైబర్ నేరాలు-జాగ్రత్తలు అనే అంశంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. పాలకొల్లు ఎస్సై పృధ్వీ సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.