VIDEO: సుబ్రహ్మణ్యస్వామికి క్షీరాభిషేకం, పూజలు
WGL: పట్టణ కేంద్రంలోని భద్రకాళి ఆలయ ప్రాంగణంలో గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చకులు ఈరోజు విశేష పూజలు నిర్వహించారు. పాల్గుణ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున స్వామివారికి పాలాభిషేకం చేసి, ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.