మహాశివరాత్రి పర్వదినాన భీమేశ్వరుడికి రుద్రాభిషేకం

మహాశివరాత్రి పర్వదినాన భీమేశ్వరుడికి రుద్రాభిషేకం

KKD: పంచరామ క్షేత్రమైన సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం ఏకాదశ మహా రుద్రాభిషేకం నేత్రపర్వంగా జరిగింది.అమ్మవారికి కుంకుమ పూజలు, స్వామికి విశేష అభిషేకాలు చేపట్టారు. ఆలయ ఈవో నీలకంఠం, ఛైర్మన్ జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో వేద పండితులు శైవ సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.