ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
NRPT: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మరికల్ మండల కేంద్రంలోని ఆది ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలను చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.