'నేరచరిత్ర కలిగిన నాయకులపై చర్యలు తీసుకోవాలి'

'నేరచరిత్ర కలిగిన నాయకులపై చర్యలు తీసుకోవాలి'

MNCL: BRS నాయకులపై, కాంగ్రెస్ నాయకులు దాడులు చేయడం మానుకోవాలని మాజీ MLA దుర్గం చిన్నయ్య అన్నారు. శనివారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నేరచరిత్ర కలిగిన కాంగ్రెస్ నాయకులపై పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల కోసమే పనిచేసే నాయకులను ఎన్నుకోవాలన్నారు.