మహబూబ్‌నగర్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం

మహబూబ్‌నగర్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం

మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ తొలి బడ్జెట్ సమావేశం శనివారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మేయర్ మమత ఆధ్వర్యంలో నగరాభివృద్ధి అంశాలపై చర్చ చేశారు. మేయర్ అందరూ కలసి పనిచేస్తూ.. కార్పొరేషన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ విప్ల బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.