వర్షాలు పడుతున్నాయి.. వీటిని పాటించండి..!

వర్షాలు పడుతున్నాయి.. వీటిని పాటించండి..!

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రేటర్ AE రాంబాబు ఈ క్రింది సూచనలు పాటించాలని పేర్కొన్నారు
★ ఇంటి పరిసరాలు ఎల్లప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి
★ డబ్బాలు, డ్రమ్ములు, పూల కుండీల్లో నీరు నిల్వ ఉంచొద్దు
★ ఇంట్లో వ్యర్ధాలను తప్పనిసరిగా స్వచ్ఛ ఆటోకు మాత్రమే వేయాలి
★ చర్మం మొత్తం కప్పి ఉంచే దుస్తులు ధరించండి
★ కిటికీలు, వెంటిలేటర్లకు దోమతెరలు వాడండి