దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చిన బీజేపీ నేతలు

దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చిన బీజేపీ నేతలు

WNP: కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల పాలనలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రాష్ట్రప్రభుత్వం నుండి ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం కొత్తకోటలో పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఎమ్మెల్యే మనసు మారాలని కోరుతూ దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చారు. 2022-23 సంవత్సరంలో మంజూరయిన పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారని మండిపడ్డారు.