ఈ నెల 24 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభం

ఈ నెల 24 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభం

KRNL: కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళలకు టైలరింగ్, మగ్గం, ఎంబ్రాయిడరీలలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ కె. పుష్పక్ తెలిపారు. ఈ నెల 24 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. మరిన్ని వివరాలకు బి.తాండ్రపాడు TTDC భవనం సమీపంలోని సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.