నిజాంసాగర్ రిజర్వాయర్‌లో చేపల వేట నిషేధం

నిజాంసాగర్ రిజర్వాయర్‌లో చేపల వేట నిషేధం

NZB: నిజాంసాగర్ రిజర్వాయల్‌లో జూలై ఒకటో తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు చేపల వేట నిషేధించినట్లు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి డోలి సింగ్ (Fisheries Development Officer Doli Singh) సోమవారం తెలిపారు. అచ్చంపేట మత్స్యశాఖ చేప పిల్లల విత్తన ఉత్పత్తి కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు.