'కౌన్సిలర్లకు రక్షణ కల్పించండి'

'కౌన్సిలర్లకు రక్షణ కల్పించండి'

CTR: కుప్పం మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక గంటకో మలుపు తిరుగుతోంది. అధికార పార్టీ నుంచి తమకు ఇబ్బందులు ఉన్నాయని వైసీపీ కౌన్సిలర్లతో ఎమ్మెల్సీ భరత్ హైకోర్టును ఆశ్రయించారు. కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని పోలీస్, రెవెన్యూ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. కౌన్సిలర్లు ప్రయాణించే వాహనాల నంబర్లు, వారి ఆధార్ కార్డులు పోలీసులకు ఇవ్వాలని కోర్టు సూచించింది.