VIDEO: అన్నపూర్ణేశ్వరి ఆశ్రమంలో హోమం
BHNG: గీతా జయంతి సందర్భంగా సంస్థాన్ నారాయణపురంలోని అన్నపూర్ణేశ్వరి ఆశ్రమంలో హోమం, ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు, ఆశ్రమ నిర్వాహకులు శంకర ఆనంద స్వామి యజ్ఞం జరిపారు. భక్తులకు భగవద్గీత మినీ శ్లోక తాత్పర్యాల పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో వీహెచ్పీ జిల్లా ఉపాధ్యక్షులు కే అనంతరెడ్డి, జిల్లా కార్యదర్శి గరిషే శేఖర్ పాల్గొన్నారు.