శ్రీలక్ష్మీ నరసింహాస్వామిని దర్శించిన ఎంపీ

శ్రీలక్ష్మీ నరసింహాస్వామిని దర్శించిన ఎంపీ

KMM: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహాస్వామి వారి ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేశారని వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. తెలంగాణ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా పురోగమించాలని ఆకాంక్షించారు.