ఈర్లపల్లి సర్పంచ్‌ను సన్మానించిన ఎమ్మెల్యే

ఈర్లపల్లి సర్పంచ్‌ను సన్మానించిన ఎమ్మెల్యే

RR: చేవెళ్ల మండల పరిధిలోని ఈర్లపల్లి సర్పంచ్‌గా ముత్తంగి లావణ్య రాజశేఖర్ గెలుపొందారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ఆయన నివాసంలో నూతన సర్పంచ్‌ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామానికి సంబంధించి నిధులు సక్రమంగా మంజూరు అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే నూతన సర్పంచ్‌కు హామీ ఇచ్చారు.