VIDEO: 'పురపాలక చట్టాన్ని సవరించాలి'
HYD: రాష్ట్రంలో అమలవుతున్న పురపాలక చట్టాన్ని సవరించాలని తెలంగాణరాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ ఛైర్మన్ వెన్ రెడ్డి రాజు CM రేవంత్ రెడ్డిని కోరారు. హైదర్ గూడలోని మున్సిపల్ చాంబర్స్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ప్రాతినిధ్యం నుంచి CM స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి సమగ్రమైన పురపాలిక చట్టాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.