బలగలో ఎమ్మెల్యే శంకర్ పర్యటన

SKLM: శ్రీకాకుళం నియోజకవర్గం నగర పరిధి బలగవరం కాలనీలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. అనంతరం కాలనీ వాసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తిస్థాయిలో జరిగే విధంగా, అభివృద్ధి కార్యక్రమాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.