'మహా టీవీపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి'

KDP: హైదరాబాద్‌లో "మహా టీవీ" కార్యాలయంపై దాడి చేసిన BRS నాయకులను అరెస్ట్ చేయాలని తెలుగు జర్నలిస్టు ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ప్రొద్దుటూరులో పత్రికా స్వేచ్ఛకు మద్దతుగా ఆందోళన నిర్వహించారు. వివధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నేతలు పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులపై దాడులను ఖండించారు. అనంతరం ప్రొద్దుటూరు తహసీల్దార్ గంగయ్యకు వినతి పత్రం అందజేశారు.