'చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు'

'చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు'

NLR: అన్నదాత సుఖీభవ నిధులు మొదటి ఏడాది విడుదల చెయ్యకుండా రైతులను ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. రూ. 10 వేల కోట్ల పైచిలుకు నిధులు రైతులకు మొదటి ఏడాది బాకీ పడ్డారని ఆరోపించారు. అర్హత కలిగిన అందరికీ పథకం వర్తింపజేయాలని నెల్లూరులో డిమాండ్ చేశారు. కౌలు రైతులకు కూడా నిధులు అందించాలని కోరారు.