ఈ నెల 27 నుంచి జిల్లాలో పరీక్షలు

ఈ నెల 27 నుంచి జిల్లాలో పరీక్షలు

ELR: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 27 నుంచి సెల్ఫ్ ఎసెస్‌మెంట్ మోడల్ పేపర్-1 పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ ఎస్. అబ్రహం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 27న ఓఎస్ఎస్సీ కోర్సుల విద్యార్థులకు, 28న తెలుగు, ఉర్దూ, 30న ఇంగ్లిష్, 31న గణితం, 2న వీఎస్, 3న జనరల్ సైన్స్, 4న సోషల్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.