VIDEO: ఆ రోడ్డులో కూరుకుపోయిన మరో లారీ

VIDEO: ఆ రోడ్డులో కూరుకుపోయిన మరో లారీ

VZM: బొబ్బిలి పట్టణంలోని రాజా కాలేజీ రోడ్డులో మరో లారీ కూరుకుపోయింది. పారాది కాజ్వే పాడైపోవడంతో బాడంగి, తెర్లాం మండలాల మీదుగా వస్తున్న వాహనాలు ఇదే మార్గంలో పయనిస్తున్నాయి. రోడ్డుపై పెద్ద గొయ్యి ఉండడంతో శుక్రవారం ఒక లారీ కూరుకుపొగా.. శనివారం మరో లారీ కూరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.