'బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటాం'

'బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటాం'

KMR: అత్యాచారానికి గురైన బాధిత మహిళ కుటుంబానికి అండగా ఉంటామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. జిల్లాలోని పాల్వంచ మండలం ఫరీద్పేట గ్రామానికి చెందిన మహిళ అత్యాచారం ఘటన విషయం తెలుసుకున్న ఆయన శనివారం పట్టణంలోని R&B గెస్ట్‌లో బాధిత మహిళను పరామర్శించారు.