తహసీల్దార్‌కు ఏపీటీఎఫ్ నాయకులు వినతి

తహసీల్దార్‌కు ఏపీటీఎఫ్ నాయకులు వినతి

ATP: కుందుర్పి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీటీఎఫ్ మండల అధ్యక్షులు మంజునాథ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడే 16 నెలలు పూర్తయిన ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోవడం దురదృష్టకరమన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని, ఐఆర్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ ఓబులేసుకు వినతి పత్రం అందజేశారు.