'శ్మశానవాటికకు దారి కల్పించాలి'

'శ్మశానవాటికకు దారి కల్పించాలి'

ASR: కొయ్యూరు మండలం గదబపాలెం పంచాయతీ కేంద్రలో శ్మశానవాటికకు దారిలేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ మండల అధ్యక్షుడు, ఎంపీటీసీ అప్పారావు, నేతలు రామ్మూర్తి, గాంధీ తదితరులు తెలిపారు. శ్మశానవాటికకు దారిలేక పంట పొలాల మీదుగా వెళ్లాల్సి వస్తుందన్నారు. దారి కల్పించాలని శనివారం పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు వినతిపత్రం అందజేశారు.