టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా విమానంలో అగ్నిప్రమాదం

టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా విమానంలో అగ్నిప్రమాదం

టేకాఫ్‌కు సిద్ధమవుతున్న ఓ విమానంలో అగ్నిప్రమాదం జరిగింది. బ్రెజిల్‌లోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌బస్ ఏ320 విమానం 180 మంది ప్రయాణికులతో టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతుండగా.. క్యాబిన్‌లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది.. ప్రయాణికులను కిందకు దించేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు SMలో వైరల్ అవుతున్నాయి.