పెద్దాపూర్‌లో అవుట్ రీచ్ క్యాంప్ నిర్వహణ

పెద్దాపూర్‌లో అవుట్  రీచ్ క్యాంప్ నిర్వహణ

PDPL: జూలపల్లి PHC ఆధ్వర్యంలో పెద్దాపూర్ గ్రామంలో HPV టీకాలు పంపిణీ చేయడానికి అవుట్ రీచ్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలికలకు టీకాల పంపిణీతో పాటు, గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సంపత్ కుమార్, సర్పంచ్ తోగరు శ్రీనివాస్, వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.