VIDEO: తిరుమలలో కత్తితో యువకుడు హల్‌చల్

VIDEO: తిరుమలలో కత్తితో యువకుడు హల్‌చల్

తిరుమలలో ఓ యువకుడు కత్తితో హల్‌చల్ చేశాడు. 'దగ్గరకు వస్తే గొంతు కోసుకుంటా' అంటూ అధికారులను సుమారు అరగంట పాటు బెదిరించాడు. వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్, పోలీసులు అతి కష్టం మీద అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. యువకుడు శ్రీనుగా గుర్తించిన పోలీసులు, అతను తిరుమలలో నామాలు పెట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడని తెలిపారు.