బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్
విశాఖ ఇసుకతోటలోని బీసీ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని శనివారం ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి సందర్శించారు. ఈ సందర్భంగా మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో సంభాషిస్తూ.. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రాముఖ్యతను వివరించారు.