'పిల్లలు తల్లిదండ్రులకు అండగా ఉండాలి'

'పిల్లలు తల్లిదండ్రులకు అండగా ఉండాలి'

BDK: వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు పిల్లలు అండగా ఉండాలని ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కీర్తి చంద్రిక రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన లోక అదాలత్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. నేటి కాలంలో తల్లిదండ్రులను తమ పిల్లలు భారంగా భావిస్తున్నారని ఆస్తులు పంచుకుంటున్నారే తప్ప వారి యొక్క పోషణను చూడడం లేదన్నారు.