బెక్కెం గ్రామసర్పంచ్ అభ్యర్థిగా పుష్పలత

బెక్కెం గ్రామసర్పంచ్ అభ్యర్థిగా పుష్పలత

WNP: చిన్నంబావి మండలం బెక్కెం గ్రామం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పుష్పలత పోటీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంత్రి జూపల్లి సహకారంతో గ్రామ అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని గ్రామ ప్రజలకు ఆమె హామీ ఇచ్చారు. గ్రామంలోని సమస్యలను గెలిపించిన మొదటి నెలలోనే సమీక్ష నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.