'అభివృద్ధిలో దూసుకుపోతుందనడానికి ఇదే నిదర్శనం'

'అభివృద్ధిలో దూసుకుపోతుందనడానికి ఇదే నిదర్శనం'

RR: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సాగర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్ కింద అభివృద్ధి చేసిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సందర్శించారు. వారు మాట్లాడుతూ.. మూడు షటిల్ కోట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, పార్కింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గం అభివృద్ధిలో నెంబర్ వన్‌గా దూసుకు పోతుందనడానికి ఇదే నిదర్శనం అని చెప్పుకొచ్చారు.