మొదలైన పీజీ, బీపీఈడీ పరీక్షలు

మొదలైన పీజీ, బీపీఈడీ పరీక్షలు

SKLM: ఎచ్చెర్లలోని డా.బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీలో మంగళవారం నుంచి పీజీ, బీ.పీఈడీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎంఎస్సీ పరీక్షలకు నమోదైన 406 మందిలో నలుగురు గైర్హాజరయ్యారు. ఆర్ట్స్ పరీక్షలకు 294 మందిలో 271 మంది హాజరయ్యారు. బీ.పీఈడీ కోర్సుకు నమోదైన 389 మందిలో 16 మంది పరీక్షలకు హాజరుకాలేదని అధికారులు తెలిపారు.