బైంసాను నెంబర్ వన్‌గా తీర్చి దిద్దుతా: MLA

బైంసాను నెంబర్ వన్‌గా తీర్చి దిద్దుతా: MLA

NRML: మున్సిపల్ ఎన్నికల సందర్బంగా భైంసా పట్టణంలోని పలు వార్డులలో నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో భైంసా పట్టణాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామన్నారు.