'ఏకాభిప్రాయం కుదరలేదు'

'ఏకాభిప్రాయం కుదరలేదు'

VKB: బొంరెడ్డిపల్లి సర్పంచ్ పదవికి అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు పోటీ పడ్డారు. గ్రామంలో పెద్దలు ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణం పెండింగ్‌లో ఉందని, సర్పంచ్ ఏకగ్రీవం చేసి వచ్చే డబ్బుతో పూర్తి చేద్దామని నిర్ణయించారు. అందుకు ఓ అభ్యర్థి రూ. 10 లక్షలు, మరో అభ్యర్థి రూ.13 లక్షలు ఇస్తామని ప్రకటించినా మరో అభ్యర్థి అంగీకరించకపోవడంతో ఏకాభిప్రాయం కుదరలేదు.