చిల్లాపురంలో మహిళ అదృశ్యం

చిల్లాపురంలో మహిళ అదృశ్యం

NLG: మిర్యాలగూడ మండలం చిల్లపురం గ్రామానికి చెందిన మిడతపల్లి చిలకమ్మ (52) అనే మహిళ అదృశ్యమైంది. ఇంట్లో చిన్న గొడవ కారణంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె కోసం పలు ప్రాంతాల్లో గాలించినప్పటికీ, ఆచూకీ లభించలేదు. పై ఫోటోలో ఉన్న మహిళ ఎవరికైనా కనిపిస్తే, 6300042652, 9505096710 నంబర్లకి కాల్ చేయాలని కుటుంబ సభ్యులు కోరారు.