దట్టంగా పొగ మంచు

దట్టంగా పొగ మంచు

ELR: ముసునూరు గ్రామ పరిసర ప్రాంతాలలో శనివారం ఉదయం దట్టమైన పొగ మంచు అలముకుంది. పొలం పనులకు వెళ్లే వ్యవసాయ కార్మికులు, రైతులు, విద్యార్థులు పొగమంచు కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. పొగ మంచుతో పాటు శీతాకాలం చలి వాతావరణం ఏర్పడడంతో వృద్ధులు గజగజ వణుకుతున్నారు. ఈ సమయంలో బయటకు వెళ్ళవద్దంటూ వైద్యులు సూచించారు.