'యు డైస్ లో విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి'

'యు డైస్ లో విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి'

NRML: పదవ తరగతి విద్యార్థుల వివరాలను SSC వెబ్‌సైట్‌లో సరి చూసుకోవాలని అన్ని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు డీఈవో భోజన్న గురువారం ఆదేశాలు జారీ చేశారు. SSC ఐడి, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం డేటాను తనిఖీ చేసి, తప్పులు ఉంటే UDISE Plusలో అప్డేట్ చేయాలని వారు తెలిపారు.