పాకాల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

పాకాల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

TPT: పాకాల మండలం అచ్చమ్మ అగ్రహారం పంచాయతీను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పర్యటించారు. ఈ సందర్భంగా మోడల్ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మధ్యాహ్నం భోజన పథకంను పరిశీలించారు. పాకాలలో నూతనంగా నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్ ప్రారంభించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.