ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు

ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు

VKB: మర్పల్లి మండలం సిరిపురం గ్రామంలో సోమవారం బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ కార్యదర్శి ఎర్రోళ్ల లక్ష్మణ్ పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలు క్రమశిక్షణతో పని చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.